Surprise Me!

Sreekaram, Jathi Ratnalu పోటాపోటీ.. కలెక్షన్స్ రిపోర్ట్, బ్రేక్ ఈవెన్ టార్గెట్ || Oneindia Telugu

2021-03-12 1 Dailymotion

Jathi Ratnalu vs Sreekaram box office collections report.
#JathiRatnalu
#Sreekaram
#Naveenpolishetty
#Sharwanand

ఫీల్ గుడ్ సినిమాలతో తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు అందుకున్న యువ హీరో శర్వానంద్ ఈ సారి శ్రీకారం సినిమాతో ఓ వర్గం ఆడియెన్స్ ను మరింత ఆకట్టుకున్నాడు. వ్యవసాయం నేపథ్యంలో వచ్చిన ఈ సినిమా గురువారం ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే. ఇక మొదట రోజు సినిమాకు కలెక్షన్స్ డీసెంట్ గానే వచ్చాయి. పోటీగా మరో రెండు సినిమాలున్నా కూడా శర్వానంద్ తన స్టార్ డమ్ తో మంచి ఓపెనింగ్స్ అందుకున్నాడు.

Buy Now on CodeCanyon